తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

తెలంగాణలో కొనసాగుతున్న కష్టాలను తొలగించి, ప్రజల జీవితాల్లో దసరా పండుగ శుభాలను, సుఖసంతోషాలను తీసుకురావాలని ప్రార్థించిన కేసీఆర్.