భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..డిసెంబర్ నుంచి మళ్లీ పెరగనున్న FMCG రేట్లు!….
పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో షాకింగ్ న్యూస్. FMCG కంపెనీలు తమ ఉత్పత్తుల రేట్లను మళ్లీ పెంచాలని యోచిస్తున్నాయి. JULY-SEPలో ముడి సరుకుల ఖర్చుల వల్ల భారం పడిందని చెబుతున్నాయి.
దసరా, దీపావళి సీజన్లో గిరాకీ తగ్గకుండా రేట్లను పెంచట్లేదంటున్నాయి. DEC నుంచి ఫుడ్, బేవరేజెస్, పర్సనల్ కేర్, హోమ్ కేర్&హైజీన్ ప్రొడక్టుల ధరల పెంపు తప్పదంటున్నాయి.

ఎంత స్థాయిలో అనేది త్వరలో క్లారిటీ రానుంది