భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..నాగర్ కర్నూల్ జిల్లా….
నాగర్కర్నూల్లో నూతన ఆర్టీఏ కార్యాలయంలో సేవలు ప్రారంభం..
కొల్లాపూర్ చౌరస్తా వద్ద కలెక్టరేట్ సమీపంలో అందుబాటులోకి సేవలు..

ప్రజలు, వాహనదారులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా రవాణా అధికారి ఇమ్రాన్ అహ్మద్..