భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..నేను నీకు అండగా ఉంటాను..భయపడకు
బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడికి కేటీఆర్ భరోసా
బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన కర్నె ఆదినారాయణ, అనిత దంపతుల కుమారుడు కర్నె వినయ్(13)కు అత్యుత్తమ వైద్యం అందించేందుకు అవసరమైన సహకారం అందిస్తానని ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని బాలుడికి, అతని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన కేటీఆర్.
