జనసేన మున్సిపల్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. 14 స్థానాలకు అభ్యర్థుల

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..జనసేన మున్సిపల్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. 14 స్థానాలకు అభ్యర్థుల ఖరారు!*

జనసేన తొలి జాబితాకు పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆమోదం!

కార్పొరేషన్లు (2): ఏలూరు – రెడ్డి అప్పలనాయుడు, విజయవాడ – వంగవీటి రాధాకృష్ణ!

మున్సిపాలిటీలు (12):

  1. అమలాపురం – నల్లా శ్రీధర్
  2. చిలకలూరిపేట – తోట రాజరాజేశ్వరి
  3. గొల్లప్రోలు – కడారి తమ్మయ్య నాయుడు
  4. నరసాపురం – కొత్తపల్లి శైలజ
  5. నిడదవోలు – కల్లం జ్యోతి
  6. పెడన – మట్టా శివపావని
  7. పిఠాపురం – డాక్టర్‌ బీరా విజయ్‌ శేఖర్
  8. పుత్తూరు – డి. ఏలుమలై
  9. సాలూరు – గొర్లె విజయకుమారి
  10. సామర్లకోట – పిట్టా జానకి రామారావు
  11. తెనాలి – తోటకూర వెంకట రమణారావు
  12. తిరువూరు – పి. మాధవి

మొత్తం 14 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.. మున్సిపల్‌ ఎన్నికల బరిలో జనసేన తొలి అడుగు!