పులివెందుల లో నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వైయస్ ప్రమీల…

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..వైయస్ ఆర్ జిల్లా..

పులివెందుల లో నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వైయస్ ప్రమీల…

వైయస్ ప్రమీల కామెంట్స్

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం…

ప్రశాంతంగా ఓట్లు జరిగేలా చూడాలి…

ప్రజలు ఓట్లు ప్రశాంతంగా వేస్తే గెలుపు మాదే….

నామినేషన్ వేయకుండా పలుచోట గొడవలు సృష్టించారన్న వైయస్ ప్రమీల