బాపట్ల సూర్యలంక బీచ్‌కు మహర్దశ.. అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..బాపట్ల సూర్యలంక బీచ్‌కు మహర్దశ.. అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా రూపకల్పన!

కూటమి ప్రభుత్వ చొరవ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాపట్ల సూర్యలంక బీచ్ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. ‘స్వదేశ్ దర్శన్ 2.0’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 97.52 కోట్ల భారీ నిధులతో బీచ్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి