రేపు ఏపీకి తమిళనాడు సీఎం విజయ్

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..రేపు ఏపీకి తమిళనాడు సీఎం విజయ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రేపు ఏపీలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, సాయంత్రం 4:15 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పలు కీలక రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని, రాత్రి 8:30 గంటలకు చెన్నైకి తిరుగు ప్రయాణం కానున్నారు.