గువాహటిలో భారీగా పట్టుబడిన మెతంఫాటమైన్ డ్రగ్స్.. విలువ రూ.43 కోట్లు

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..గువాహటిలో భారీగా పట్టుబడిన మెతంఫాటమైన్ డ్రగ్స్.. విలువ రూ.43 కోట్లు

గువాహటిలో NCB ఇంటెలిజెన్స్ ఆపరేషన్.. 53.937 కేజీల మెతంఫాటమైన్/WY ట్యాబ్లెట్లు స్వాధీనం

రెండు ట్రక్కుల ఇంధన ట్యాంకుల్లో ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య అరల్లో డ్రగ్స్ రవాణా

మణిపూర్ రాష్ట్రం బిష్ణుపూర్‌కు చెందిన ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్ల అరెస్ట్