భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..34 శాతం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం..
అవగాహన రాహిత్యంతో వైసీపీ నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించింది..
రిజర్వేషన్ల అంశం తేలకుండా అభ్యర్థుల్ని ఎలా ప్రకటిస్తారు?..
టీడీపీకి బీసీలే వెన్నెముక.. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో రేపు తేలుతుంది..
సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన వెంటనే షెడ్యూల్..

అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం: మంత్రి నారా లోకేష్…