రాష్ట్రానికి చెందిన యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారిక కుటుంబ సభ్యులతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..రాష్ట్రానికి చెందిన యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారిక కుటుంబ సభ్యులతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇటీవల ఫిడే ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను దక్కించుకున్న నిహారికను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు…