భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్..!
ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆరు వారాల గడువులోపు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడి.
నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి ‘సర్ (S.I.R)’ ప్రక్రియ పూర్తయితే.. నూతన ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరపాలన్న సుప్రీంకోర్టు.
‘సర్ (S.I.R)’ ప్రక్రియ పూర్తి కాకుంటే.. పాత జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవాలన్న సుప్రీంకోర్టు.
