భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..40 మంది ప్రాణాలు కాపాడి, ప్రాణం విడిచిన ఆర్టీసీ డ్రైవర్
కాకినాడ నుండి వైజాగ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును నడుపుతూ గుండెపోటుకు గురైన డ్రైవర్ శివ

ప్రాణం పోయే పరిస్థితిలోనూ నొప్పిని లెక్కచేయకుండా స్టీరింగ్ గట్టిగా పట్టుకొని, బస్సును సురక్షితంగా పక్కకు ఆపి తుదిశ్వాస విడిచిన శివ…