రేపే భారత్ vs వెస్టిండీస్ రెండో టీ20

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..రేపే భారత్ vs వెస్టిండీస్ రెండో టీ20

రాంచీ వేదికగా శుక్రవారం జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి 1–0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లేందుకు భారత్ చూస్తుంది.

ఈ మ్యాచ్‌లోనూ గెలిచి వరుసగా 10వ టీ20 విజయాన్ని నమోదు చేయాలని శ్రేయస్ సేన భావిస్తోంది. కెప్టెన్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు ప్రధాన బలంగా మారింది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి పెట్టిన శ్రేయస్ అయ్యర్.. లక్నోలో జరిగిన తొలి టీ20లో 102 పరుగులు చేసి కెరీర్ బెస్ట్‌గా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 7వ స్థానానికి దూసుకెళ్లాడు….