భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఐపీఎల్ 2027: 10 జట్ల హెడ్ కోచ్‌లు వీరే!
ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి అన్ని జట్ల హెడ్ కోచ్‌ల వివరాలు ఖరారయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు సౌరవ్ గంగూలీ, చెన్నై సూపర్ కింగ్స్‌కు జహీర్ ఖాన్ కొత్త హెడ్ కోచ్‌లుగా నియమితులయ్యారు.
ఈ నియామకాలతో 10 ఫ్రాంచైజీల కోచింగ్ సెటప్ పూర్తయింది. మొత్తం 10 జట్లలో నలుగురు భారతీయ కోచ్‌లు, ఆరుగురు విదేశీ కోచ్‌లు ఉన్నారు.

ఆటగాళ్ల రిటెన్షన్స్, వేలం వ్యూహాలపై ఫ్రాంచైజీలు దృష్టి సారించనున్నాయి….