భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు వదులుకున్న హర్మన్ ప్రీత్ కౌర్.
అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ వదులుకుంటున్నట్లు హర్మన్ ప్రీత్ కౌర్ వెల్లడి. ప్లేయర్ గా మాత్రం జట్టులో కొనసాగుతానని పోస్టు చేసిన హర్మన్ ప్రీత్. భారత్ కు మహిళల వన్డే ప్రపంచకప్ సాధించిన కెప్టెన్గా హర్మన్ ఘనత. ఇటీవల ఆసియా క్రీడల్లోనూ భారత్ కు స్వర్ణం సాధించిన హర్మన్ ప్రీత్
