దసరా తేదీల పై క్లారిటీ.. ఈ నెల 11వ తేదీ నుంచి నవరాత్రులువిజయవాడ

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…దసరా తేదీల పై క్లారిటీ.. ఈ నెల 11వ తేదీ నుంచి నవరాత్రులు
విజయవాడ
పండితులు,పురోహితులు దసరా శరన్నవరాత్రులు, విజయదశమి తేదీలపై స్పష్టత ఇచ్చారు. ఈ నెల 10వ తేదీ రాత్రి వరకు అమావాస్య ఉండటంతో.. 11వ తేదీ పాడ్యమి నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. 19వ తేదీన మహానవమి, 20వ తేదీన విజయదశమి నిర్వహించనున్నారు. 20వ తేదీన సాయంత్రం జమ్మి చెట్టు పూజతో దసరా వేడుకలు ముగియనున్నాయి.