ఏపీలో కూడా చెడ్డి గ్యాంగ్..!

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..ఏపీలో కూడా చెడ్డి గ్యాంగ్..!

తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ హల్ చల్

తిరుపతి కార్పొరేషన్ ఏడవ డివిజన్ పరిధి గొల్లవాని గుంట చెడ్డి గ్యాంగ్ ను పట్టుకున్న స్థానికులు

అర్ధరాత్రి రెక్కీ నిర్వహిస్తున్న సమయంలో అనుమానంతో చెడ్డి గ్యాంగ్ సభ్యుడిని పోలీసులకు అప్పగింత

విచారిస్తున్న పోలీసులు

మొత్తం 15 మంది చెడ్డి గ్యాంగ్ ముఠా సభ్యులు వచ్చినట్లు అంగీకరించిన నిందితుడు

పోలీసులు విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం