సామాన్య ప్రజల రక్తం తాగుతున్న మెడికవర్ ఆసుపత్రి

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..సామాన్య ప్రజల రక్తం తాగుతున్న మెడికవర్ ఆసుపత్రి

మెడికవర్ ఆసుపత్రిలో వరుస మరణాల కలకలం

సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్

ఒక్క సెప్టెంబర్ 22వ తేదీనే 7 మంది మృతి

కేవలం రెండు రోజుల వ్యవధిలో 15 మంది రోగులు మృత్యువాత

రేవంత్ రెడ్డి బినామీలతో నడిపిస్తున్న మెడికవర్ ఆసుపత్రిలో వరుస మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి

సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 22వ తేదీన

  • అక్తా తునిసా
  • జి. అరుణ దేవి
  • చంద్రకళ
  • దుంపాల మాణిక్యమ్మ
  • కృష్ణ జంగయ్య
  • జి. మేరీ ఫాతిమా
  • అల్లాచెరువు వెంకట గిరి ప్రసాద్ అనే 7 మంది రోగులు మృతి

ఠాగూర్ సినిమా తరహాలో సెప్టెంబర్ 21వ తేదీన బ్రెయిన్ డెడ్ అయిన అక్తా తునిసా అనే రోగి వద్ద చికిత్స నిమిత్తం రూ.10 లక్షలు వసూలు చేసి, మరణించిందని చెప్పిన మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది

చికిత్సకు రూ.10 లక్షల ప్యాకేజీలు మాట్లాడుకుని, రూ.30 లక్షలు కడితేనే డిశ్చార్జ్ చేస్తామని అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వైనం

ఈ విధంగా మెడికవర్ ఆసుపత్రి అక్రమంగా డబ్బులు వసూలు చేసి, ఆరోగ్యంగా ఆసుపత్రికి వెళ్లిన వారిని కూడా చనిపోయేలా చేస్తుందని భయాందోళనకు గురవుతున్న ప్రజలు