భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..ఏషియన్ గేమ్స్ భారత్ జోరు.. 81 మెడల్స్
జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ రేపటితో ముగియనున్నాయి. ఇప్పటివరకు భారత్ 81 మెడల్స్ సాధించింది. ఇందులో 19 గోల్డ్, 26 సిల్వర్, 36 బ్రాంజ్ ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ 5వ స్థానంలో ఉంది. చైనా 165 గోల్డ్ సహా 323 పతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. జపాన్, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్థాన్ వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి…
