APPSC సూపర్‌వైజర్ గ్రేడ్-1 నోటిఫికేషన్ విడుదల – మహిళలకు మంచి అవకాశం!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి :

APPSC సూపర్‌వైజర్ గ్రేడ్-1 నోటిఫికేషన్ విడుదల – మహిళలకు మంచి అవకాశం!

ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 29 సూపర్‌వైజర్ గ్రేడ్-I పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది.

ముఖ్య వివరాలు:

పోస్టు పేరు: సూపర్‌వైజర్ గ్రేడ్-I (మహిళలకు మాత్రమే)
మొత్తం ఖాళీలు: 29 పోస్టులు
జీతం: రూ. 37,640 – రూ. 1,15,500/-
అర్హత: ఫుడ్ సైన్స్ / న్యూట్రిషన్ / బోటనీ / జూలజీ / కెమిస్ట్రీ / బయో-కెమిస్ట్రీ లలో డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం:కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT) & CPT ద్వారా.

కీలక తేదీలు:
దరఖాస్తుల ప్రారంభం: 16 అక్టోబర్ 2026
దరఖాస్తుకు చివరి తేదీ: 05 నవంబర్ 2026 (రాత్రి 11:59 వరకు)