ఆస్పత్రిలో రియల్ హీరో మచ్చర్.. భారీగా విరాళాలు….

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….ఆస్పత్రిలో రియల్ హీరో మచ్చర్.. భారీగా విరాళాలు….

ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడి చేసినప్పటికీ, ధైర్యంతో 180 మంది ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వైద్య ఖర్చులు, సహాయం కోసం GoFundMeలో నిధులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 1,700 మంది దాతలు ముందుకు వచ్చి $1,41,802 (రూ.1.36కోట్లు) విరాళాలు అందించారు. ఆయన చూపిన ధైర్యసాహసాలను అంతా కొనియాడుతున్నారు..