ఏషియన్ గేమ్స్.. నేడు భారత్ Vs పాక్ ఫైనల్ మ్యాచ్….

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం..ఏషియన్ గేమ్స్.. నేడు భారత్ Vs పాక్ ఫైనల్ మ్యాచ్….

ఏషియన్ గేమ్స్‌లో శనివారం మెన్స్ క్రికెట్ ఫైనల్లో భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీమ్ ఇండియా మరోసారి గోల్డ్ గెలవాలని చూస్తోంది.

ఓడిన జట్టుకు రజతం దక్కనుంది. యంగ్ ప్లేయర్ వైభవ్‌పై అందరి దృష్టి నెలకొంది. మ్యాచ్ ఉదయం 10 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్ చూడవచ్చు….