భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..సెక్రటేరియట్లో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ వద్దకు వెళ్లి రిటైర్డ్ ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు
మేము దాచుకున్న డబ్బులు మాకు తిరిగి ఇవ్వడానికి భట్టి భార్య 15 శాతం కమిషన్ అడుగుతున్నారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు
దేశంలో ఆరు డీఏలు పెండింగ్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మాత్రమే
గతంలో సెక్రటేరియట్ ముందుకు వెళ్లి ఉద్యోగులు ధర్నా చేసిన చరిత్ర లేదు
కానీ ఇప్పుడు నేరుగా ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ ముందే ధర్నా చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సిగ్గుతో తల దించుకోవాలి

హరీష్ రావు…