విజయవాడ సీపీని కలిసిన YSRCP బృందం…

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..బ్రేకింగ్ న్యూస్

విజయవాడ సీపీని కలిసిన YSRCP బృందం…

సీపీ కలిసిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల YSRCP నేతలు…

డీఎస్సీ నిరసనల సమయంలో YSRCP నేతలపై పెట్టిన, అక్రమ కేసులపై సీపీకి ఫిర్యాదు చేసిన YSRCP బృందం…

విజయవాడ సీపీని కలిసి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు…

ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పలు నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలతో కలసి పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారు…