సుప్రీంకోర్టు తీర్పును ముందే ఊహించాను

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..సుప్రీంకోర్టు తీర్పును ముందే ఊహించాను

టెన్త్ షెడ్యూల్ ప్రకారం ఊరట ఉంటుందని లీగల్‌గా ప్రయత్నం చేశాను

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా

ఎన్నికలకు సిద్ధం అవుతాను.. ప్రజా క్షేత్రంలోకి వెళ్తాను

దానం నాగేందర్…