భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం..అక్టోబర్ 1న 2027 ODI WC షెడ్యూల్
అక్టోబర్ 1న ఐసీసీ, క్రికెట్ సౌతాఫ్రికా కలిసి 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నాయి. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 25 నుండి నవంబర్ 21 వరకు జరగనుంది. సరిగ్గా ఏడాది ముందు షెడ్యూల్‌ను ప్రకటించడం విశేషం.
ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. సౌతాఫ్రికా, ఐసీసీ, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పటికే అర్హత సాధించాయి. మిగిలిన జట్లు క్వాలిఫయర్స్ ద్వారా చోటు దక్కించుకోనున్నాయి…
