హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంలో కొండచిలువతో డాన్సులు చేసిన వైజాగ్ గ్యాంగ్

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంలో కొండచిలువతో డాన్సులు చేసిన వైజాగ్ గ్యాంగ్

తమ ప్రదర్శనలో ప్రత్యేకత కోసమని, కొండచిలువతో డ్యాన్స్ చేసిన గ్రూప్‌లోని యువతి

5 రోజుల పాటు ఈ గ్రూప్‌ను ట్రాక్ చేసిన పోలీసులు

వైజాగ్ గ్రూప్ నుంచి కొండచిలువను, కోడిని రక్షించిన గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (GHSPCA) సిబ్బంది, మధురానగర్ పోలీసులు

ఆ కొండచిలువకు నోటి ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించి పశువైద్య సంరక్షణలో ఉంచిన అధికారులు….