భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..విజన్ 2047 లక్ష్య సాధనలో ఈవీ రంగం కీలకం
⭐డిసెంబర్ 7–9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ
⭐భారత్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ జరగనుంది
⭐ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్స్ రంగాల్లో భారీ అవకాశాలు
⭐ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థలు విస్తరణకు ముందుకు రావాలి
⭐కాలుష్యరహిత తెలంగాణ లక్ష్యంగా ప్రత్యేక ఈవీ పాలసీ అమలు

⭐రెండేళ్లలో 2,17,690 ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు
⭐ఈవీ కొనుగోళ్లపై రూ.2,343 కోట్ల పన్ను మినహాయింపులు
-మంత్రి పొన్నం ప్రభాకర్