భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్.నేటి నుండి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
నవంబర్, డిసెంబర్, జనవరిల్లో సర్వీసులు నడుపుతామని వెల్లడి….
54 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
ఇప్పటికే ప్రారంభమైన బుకింగ్స్

ప్రజల సౌకర్యాలకు తగ్గట్టు రైళ్లు ఏర్పాటు చేశామన్న IRCTC