భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..బిగ్ బ్రేకింగ్
ఏపీకి మరో తుపాను గండం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
ఈ నెల 15న అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే ఛాన్స్
అనంతరం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడనున్న వ్యవస్థ

నవంబర్ 16 సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందన్న imd