భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం
కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామ సమీపంలోని చౌదరి చెరువులో ఉదయం రైతులకు ఒక్కసారిగా కంటపడ్డ భారీ మొసలి
చెరువు కట్టపై పంటపొలాల్లోకి వెళ్లడానికి, పశువులకు చెరువులో నీళ్లు తాపడానికి భయపడుతున్న రైతులు, గ్రామస్తులు

అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి మొసలిని బంధించాలని కోరుతున్న స్థానికులు