తాగునీరు ఇవ్వాలని ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నాకు దిగిన ప్రజలు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..తాగునీరు ఇవ్వాలని ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నాకు దిగిన ప్రజలు

నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో తాగునీటి సరఫరా లేదని, వారం రోజులుగా నీటి ట్యాంకర్లు కూడా రావడం లేదని రోడ్డుపై నిరసనకు దిగిన గ్రామస్థులు

తాగునీటి కోసం ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు