భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..పాలకుర్తి నియోజకవర్గంలో దారుణం
గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాత్రి ఎలుకలు కరవడంతో అస్వస్థతకు గురైన 14 మంది విద్యార్థినులు

చేతులు, కాళ్లపై ఎలుకలు కరవడంతో అస్వస్థతకు గురైన విద్యార్థినులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన సిబ్బంది…