భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..WorldSkills Shanghai 2026లో భారత్ సత్తా! 🏆
🌍 ప్రపంచ నైపుణ్య పోటీలో భారత్ 10వ స్థానంలో నిలిచింది.
🥈 6 Silver Medals
🏅 20 Medals for Excellence
👥 70 మంది యువ ప్రతిభావంతులు
🛠️ 63 నైపుణ్య విభాగాల్లో భారత్ ప్రాతినిధ్యం
✨ గత WorldSkills Lyon 2024లోని 13వ స్థానం నుంచి ఈసారి 10వ స్థానానికి భారత్ మెరుగుపడింది.

భారత యువత నైపుణ్యం ప్రపంచ వేదికపై మరింత బలంగా చాటిచెప్పింది!