అండర్ 19 ఆసియా కప్.. విజేతగా భారత్…..

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం……అండర్ 19 ఆసియా కప్.. విజేతగా భారత్…..

అండర్-19 ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. పాక్తో జరిగిన మ్యాచ్లో ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. 338 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

లక్ష్య రాజేశ్(80), ఆర్యవీర్ సెహ్వాగ్ (58) హాఫ్ సెంచరీలు చేశారు. చివర్లో ఓటమి అంచున ఉన్న జట్టును మనల్ చౌహాన్ 47(32 బంతుల్లో), మోహిత్ 49 రన్స్ తో (26 బంతుల్లో) దూకుడుగా ఆడి విజయ తీరాలకు చేర్చారు….