ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గ్రామంలోకి ప్రవేశించిన పెద్దపులి…

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గ్రామంలోకి ప్రవేశించిన పెద్దపులి…

రాత్రి ఓ కారు కి ఎదురైనా పెద్దపులి నాని అనే వ్యాపారస్తుడు ( కొట్టు ) సీసీ కెమెరాకు చిక్కిన పెద్దపులి కథలికలు భయాందోళలో గ్రామస్తులు ….

ఎవరు బయటకు రావద్దని హెచ్చరిస్తున్న అటవీశాఖ సిబ్బంది .ఈరోజు నామినేషన్లు కావడంతో అయోమయంలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు మరియు వార్డు మెంబర్లు….