భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..కొడాలి ఎంపీటీసీ స్థానానికి కొడాలి గ్రామానికి చెందిన తుమ్మల వరలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు
ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారావుకు నామినేషన్ పత్రాలను ఆమె అందజేశారు.
టిడిపి మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, టిడిపి సీనియర్ నాయకులు పరుచూరి సుభాష్ చంద్రబోస్, గొర్రెపాటి వెంకట రామకృష్ణ, వేమూరి సాయి వెంకటరమణ, ఘంటసాల మండలం జడ్పిటిసి అభ్యర్థిని ధోవారి పవిత్ర, జనసేన మండల అధ్యక్షులు కోన రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
