న్యూఢిల్లీ : ‘గుంటూరు నగర పాలక సంస్థ’కు జాతీయ స్థాయిలో ‘సూపర్ స్వచ్ఛ లీగ్’ అవార్డు..!

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..న్యూఢిల్లీ : ‘గుంటూరు నగర పాలక సంస్థ’కు జాతీయ స్థాయిలో ‘సూపర్ స్వచ్ఛ లీగ్’ అవార్డు..!

‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26’లో భాగంగా ‘సూపర్ స్వచ్ఛ లీగ్’ స్వచ్చ షెహర్ గా 3వ స్థానంతో జాతీయ పురస్కారం కైవసం.

విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్న గుంటూరు కమిషనర్ ‘మయూర్ అశోక్’.