కోస్తాకు మరో తుఫాన్ ముప్పు?

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..కోస్తాకు మరో తుఫాన్ ముప్పు?

కోస్తాంధ్రకు మరో తుఫాన్ గండం పొంచి ఉంది. ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, బలపడి 16, 17 తేదీల్లో దక్షిణ కోస్తా-ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ మోడల్స్ అంచనా వేస్తున్నాయి. పొడి గాలుల ప్రభావంతో ఇది తుఫాన్ కాకుండా వాయుగుండం లేదా తీవ్ర వాయుగుండంగా ఒంగోలు, చెన్నై, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.