భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి.సముద్రం నుంచి కొట్టుకొచ్చిన భారీ రబ్బర్ ఫెండర్..
అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెం సముద్ర తీరానికి చేరిన భారీ రబ్బర్ ఫెండర్
పోర్టుల్లో నౌకలు జెట్టీలను ఢీకొన్నప్పుడు నష్టం జరగకుండా రక్షణ కవచంగా వినియోగించే పరికరం
సముద్ర అలల ఉధృతికి తీరానికి కొట్టుకొచ్చిన రబ్బర్ ఫెండర్

భారీ రబ్బర్ పరికరాన్ని ఆసక్తిగా పరిశీలించిన స్థానికులు