నా అనుభవం…పవన్ కళ్యాణ్ హుషారు…కేంద్ర సహకారంతో ముందుకెళ్తున్నాం

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం.నా అనుభవం…పవన్ కళ్యాణ్ హుషారు…కేంద్ర సహకారంతో ముందుకెళ్తున్నాం

మీరు వేసిన ఒక్క ఓటుతో రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో నిలబెట్టాం

మీరు వేసిన ఓటు వృధా కాలేదు… మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం : పల్లెపండుగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు