భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.నేటి నుంచి LPG సిలిండర్ బుకింగ్‌కు KYC తప్పనిసరి….
ఎల్పీజీ సిలిండర్ల సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక ఆదేశాలు జారీ చేశాయి. ఇకపై గృహ వినియోగ గ్యాస్ రీఫిల్ పొందేందుకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ (e-KYC) నిబంధనను తప్పనిసరి చేశారు.

కేవైసీ పూర్తి చేయని వారికి సబ్సిడీని నిలిపివేసి, మార్కెట్ లేదా కమర్షియల్ ధరకు సిలిండర్ విక్రయిస్తామని స్పష్టం చేశారు. వినియోగదారులు ఏజెన్సీలు, ఆప్స్ లేదా డెలివరీ సిబ్బంది ద్వారా ఈ ప్రక్రియను ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు…..