భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం…..నెల్లూరులో తీరని విషాదం..
చిన్న వయసులోనే గుండెపోటుకు డాక్టర్ లావణ్య బలి
వైద్యం అందేలోగా డాక్టర్ లావణ్య మరణం
ప్రాణాంతక ఆటో ఇమ్యూన్ నరాల వ్యాధి బయటపడిన లావణ్య
న్యూరాలజీలో గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ లావణ్య
సోషల్ మీడియాలో వైద్య సలహాలు అందించే డా.లావణ్య

తండ్రి, భర్త డాక్టర్లైనా డాక్టర్ లావణ్య ప్రాణాలు కాపాడలేకపోయారు !