ఏపీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు!

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏపీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు!

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ Social Media Influencer Policyకి ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశ్వసనీయ ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించి ఎన్రోల్ చేయనున్నారు.

💰 ఫాలోవర్ల ఆధారంగా గరిష్ఠ చెల్లింపులు:

🔹 1,00,000+ ఫాలోవర్లు → రూ.15,000
🔹 50,000–99,999 → రూ.7,500
🔹 25,000–49,999 → రూ.5,000
🔹 10,000–24,999 → రూ.2,500

📌 ఫాలోవర్ల సంఖ్యతో పాటు ఇన్‌ఫ్లుయెన్సర్ల విశ్వసనీయతకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

💳 అర్హత పొందిన ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.