భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..బ్రేకింగ్ న్యూస్…

Ammiraju Udaya Shankar.sharma News Editor…మచిలీపట్నంలో గోవా షిప్ యార్డ్ కంపెనీకి ఏపీ కేబినెట్ ఆమోదం
కేబినెట్ ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
సీఎం, డిప్యూటీ సీఎం, కేబినెట్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి కొల్లు
రూ.8000 కోట్ల పెట్టుబడితో బందరు పోర్టు కేంద్రంగా ఏర్పాటు కానున్న యుద్ధ నౌకల తయారీ, మరమ్మతుల కేంద్రం
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి
మచిలీపట్నం చరిత్రలో మరో కలికితురాయిగా నిలవబోతున్న గోవా షిప్ యార్డు కంపెనీ
ఇండియన్ నేవీ, కోస్టు గార్డుకు అత్యాధునిక యుద్ధ నౌకలు తయారు చేయనున్న గోవా షిప్ యార్డ్ కంపెనీ
