ప్రమాదం చెప్పిరాదు! అప్రమత్తం అవసరం.!

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ప్రమాదం చెప్పిరాదు! అప్రమత్తం అవసరం.!

విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి, అందరికీ నమస్కారములు

24-09-26 “ఆర్నబ్ ” తుఫాన్, దాని యొక్క ప్రభావం వలన, గాలులు మరియు వర్షలూ ఉండవచ్చును. కావున విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా తీసుకోవలసిన తగిన జాగ్రత్తలు

1.తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు.

  1. తడిసిన చేతులతో స్టార్టర్లు కానీ మోటార్లు కానీ ముట్టుకోరాదు.

3.విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు.

4.విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత, మీ ఊరు లైనమన్ కి మరియు కరెంటు ఆఫీసుకి తెలియచేయవలెను.

5.పార్కులలో గాని స్టేడియంలో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు.

6.ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదు..

7.బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి.

8.కరెంటు కు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోరాదు.

9.చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.

10.మీ ఇల్లు లలో ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు..

11.గాలి,దుమారం,వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు.

*12.ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతనే న