భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై సీఎం చంద్రబాబు సమీక్ష..

Ammiraju Udaya Shankar.sharma News Editor…సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష.. సాయంత్రానికి వాయుగుండంగా బలపడే సూచనలున్నాయన్న అధికారులు.. పరిస్థితిని అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచన.. కేంద్ర బృందం సిఫార్సులను అమలు చేయాలని సీఎం ఆదేశాలు.. ఈనెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీరంలో వర్ష సూచనలున్నట్లు తెలిపిన అధికారులు.. అర్నబ్ తరహాలోనే ఈ తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉందన్న అధికారులు.. కోనసీమ, కాకినాడ, తూ.గో., ప.గో. జిల్లాల్లో ప్రభావం ఉంటుందన్న అధికారులు.. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు సహా వివిధ జిల్లాల్లో ప్రభావం ఉంటుందన్న అధికారులు..
