టీజీపీఎస్సీ ద్వారా 102 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ….

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..టీజీపీఎస్సీ ద్వారా 102 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ….

TGPSC రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖలో 102 మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (MPSO), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుల భర్తీ చేస్తోంది. నవంబర్ 27 దరఖాస్తుకు చివరి తేదీ. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష 2027 జనవరిలో జరిగే అవకాశం ఉంది. ఎంపికైన వారికి రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు వేతనం అందుతుంది….