ఢిల్లీలో దారుణ హత్య.. షోరూమ్ ట్రయల్ రూమ్‌లో 18 ఏళ్ల యువతి దారుణ హత్య

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….ఢిల్లీలో దారుణ హత్య.. షోరూమ్ ట్రయల్ రూమ్‌లో 18 ఏళ్ల యువతి దారుణ హత్య

ఢిల్లీలోని మోతీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ దుస్తుల షోరూమ్ ట్రయల్ రూమ్‌లో ఉద్యోగినిగా పనిచేస్తున్న షబ్నమ్ (18) హత్యకు గురైంది.

పదునైన ఆయుధంతో గొంతుపై దాడి చేసినట్లు గుర్తించారు.

నిందితుడు సూరజ్ యువతిని ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లి దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

షబ్నమ్ వయసు 18 కాదని, కేవలం 16 ఏళ్లేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు